13 August 2019

APPSC Panchayat Secretary and Grama/Ward Sachivalayam Exams Questions I

APPSC Panchayat Secretary and Grama/Ward Sachivalayam Exams Questions

APPSC Panchayat Secretary and Grama/Ward Sachivalayam Exams Questions
  1. ఇన్ఫోసిస్ కొత్తగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్  సైబర్ డిఫెన్స్ సెంటర్ ఎక్కడ ప్రారంభించింది?
  2. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఆంటీ హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ డ్రగ్ పేరు ఏమిటి? 
  3. దివాలా చర్యలు ప్రారంభమైన తర్వాత రుణదాతల తో ఒప్పందం ద్వారా సంస్థను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఓటర్లకు ఇచ్చే ఎన్ని రోజులు?
  4. మొజాంబిక్ ను సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రి ఎవరు?  
  5. తుంగభద్ర నది పుట్టిన పర్వతాలు ఏవి? 
  6. క్షీర విప్లవానికి శ్రీకారం చుడుతూ పశుక్రాంతి పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరు? 
  7. రాష్ట్రంలో ఏ జిల్లాలో అన్నమయ్య రిజర్వాయర్ ఉంది? 
  8. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? 
  9. ఏ రాష్ట్రంలో గ్రామసభకు పంచాయతీ సభ్యులు రీకాల్ చేసే అధికారాన్ని ఇచ్చారు? 
  10. నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? 
  11. దిగుడు బావులు ద్వారా సాధారణంగా ఏ వ్యాధి వ్యాపిస్తుంది? 
  12. పశువులలో వచ్చే ఫుట్ మరియు మౌత్ వ్యాధి దేని వల్ల వస్తుంది? 
  13. గోబర్ గ్యాస్లో ముఖ్యంగా ఉండే వాయువు ఏది? 
  14. అడవులలో గిరిజనులు చేసే వ్యవసాయము ఏమని పిలుస్తారు? 
  15. పినాకిని నదికి మరొక పేరు ఏమిటి? 
  16. గ్రామంలో రేషన్ కార్డు పొందుటకు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? 
  17. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞం ఫలాలను పొలాల వరకు తీసుకువెళ్లిన తొలి ప్రాజెక్టు ఏది? 
  18. సంవత్సరం లో ఏ పంట సీజన్ ను రబీ సీజన్లో అంటారు? 
  19. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఉపయోగించే వాయువు ఏది? 
  20. స్త్రీలకు పంచాయతీలలో ఎంత రిజర్వేషన్ ఉంది? 

Anwers

  1. బుకారెస్ట్, రొమేనియా
  2. Dolutegravir
  3.  90 రోజులు
  4. రాజ్ నాథ్ సింగ్
  5. వరాహ పర్వతాలు
  6. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి
  7. కడప జిల్లా
  8. నెల్లూరు జిల్లా
  9. మధ్యప్రదేశ్
  10. తెలంగాణా ప్రాంతం
  11. నారికురుపు వ్యాధి
  12. వైరస్
  13. మీథేన్
  14. పోడు వ్యవసాయం
  15. పెన్నా నది
  16. మండల తహసీల్దార్
  17. సూరంపాలెం ప్రాజెక్ట్
  18. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు
  19. కార్బన్ డయాక్సైడ్
  20. అర్థ శాతం

Click here for all APPSC Bit Banks for Panchayat Secretary and Sachivalayam Jobs

Read More »